హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికలకు ఖేలో ఇండియా రగ్బీ పోటీలు

MDK: మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో బుధవారం బాలికల ఖేలో ఇండియా రగ్బీ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు కరణం గణేశ్‌కుమార్ తెలిపారు. చేగుంట మండల కేంద్రంలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అండర్-15, అండర్-18 విభాగాల్లో అర్హులైన బాలికలు పాల్గొనవచ్చని తెలిపారు.