TPT: శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి LVS -03 నావిగేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ 15–20 మధ్య GSLV-F18 ద్వారా ప్రయోగం చేపట్టే అవకాశం ఉంది. నావిక్ రెండో తరం ఉపగ్రహాల శ్రేణిలో భాగమైన LVS -03 అందుబాటులోకి వస్తే స్వదేశీ నావిగేషన్ వ్యవస్థకు మరింత బలం చేకూరనుంది.
ఆంధ్రప్రదేశ్
శ్రీహరికోట నుంచి మరో కీలక ప్రయోగం


