MBNR: పట్టణంలోని ఎంవీఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి రూ.7.95 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 6 ఎకరాల్లో ఆధునిక భవనాన్ని నిర్మించనున్నారు. త్వరలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. నూతన భవనంలో ఆధునిక తరగతి గదులు, ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, గ్రంథాలయం తదితర సదుపాయాలు కల్పించనున్నారు.
తెలంగాణ
ఎంవీఎస్ జూనియర్ కళాశాలకు మహర్దశ


