VSP: వైసీపీ సోషల్ మీడియా సమావేశం మంగళవారం మద్దిలపాలెం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కె.కె.రాజు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ సోషల్ మీడియా సమావేశం


