NLR: రూ. 520 కోట్లతో పల్లె పండుగ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు Dy.CM పవన్ తెలిపారు. ‘ఉదయగిరిలో రూ.120 కోట్లతో 115 KM మేర సీసీ రోడ్లు నిర్మిస్తున్నాం. ఈ నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యను తొలగించేలా రూ.52 కోట్లతో పనులు చేపట్టనున్నాం. ఉదయగిరి కోటకు చేరుకునే 4 KM రోడ్డును 2.5 కోట్లతో అభివృద్ధి చేయనున్నాం' అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు జిల్లాపై పవన్ కీలక ప్రకటన


