ASR: వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద లింక్‌లతో జాగ్రత్తగా ఉండాలని జిల్లా పోలీసులు ప్రజలను హెచ్చరించారు. గిఫ్ట్, రివార్డ్, కేవైసీ అప్‌డేట్, అకౌంట్ బ్లాక్, జాబ్ అఫర్ వంటి పేర్లతో వచ్చే తెలియని లింక్‌లను క్లిక్ చేయవద్దని అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోవద్దని, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దని పోలీసులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ లింకులతో జాగ్రత్త: జిల్లా పోలీస్


