SKLM: లావేరు మండలం అదపాక రెల్లి దళితులపై పోలీసు వేధింపులు ఆపాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం లావేరులో జరిగిన రెల్లి కులస్తుల సమావేశంలో పాల్గొన్నారు. తరాల క్రితం జరిగిన దొంగతనాల పేరుతో ఇప్పటికీ అనుమానంతో పోలీసులు స్టేషన్ల చుట్టూ తిప్పడం అన్యాయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'దళితులపై వేధింపులు ఆపాలి'


