ASR: కొయ్యూరు మండలం కొమ్మిక ఆశ్రమ బాలికల పాఠశాలలో పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు మంగళవారం పారదర్శకంగా జరిగాయని హెచ్ఎం సత్యనారాయణ తెలిపారు. 150మంది విద్యార్థినుల తల్లిదండ్రులు ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొన్నారు. 15మంది సభ్యులను తల్లిదండ్రులు చేయి ఎత్తి ఎన్నుకున్నారు. అనంతరం సభ్యుల ఓటింగ్‌లో చైర్‌పర్సన్‌గా సీత, వైస్ చైర్‌పర్సన్‌గా సురేష్ ఎన్నికయ్యారన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలలో పారదర్శకంగా ఎన్నికలు


