హైదరాబాద్: 28°C
తెలంగాణ

కౌటాల సబ్ స్టేషన్ తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ASF: కౌటాల మండల కేంద్రంలోని 33/11KV సబ్ స్టేషన్‌ను మంగళవారం MLA హరీష్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా లాక్ బుక్కులు పరిశీలించి ఇంచార్జ్ AE తో మాట్లాడారు. మండలంలో నిరంతరాయంగా 12 గంటలు విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. అలాగే ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట అప్రకటిత కోతలు విధించవద్దని అధికారులకు సూచించారు.ఎమ్మెల్యే వెంట BJP నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.