BDK: అన్నపురెడ్డిపల్లి మండలంలో కలెక్టర్ అంకిత్ మంగళవారం పర్యటించారు. నరసాపురంలో కొనసాగుతున్న రీ సర్వే పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం అనపరెడ్డిపల్లిలో గురుకులాలను తనిఖీ చేసి వంటగది, ఆహార పదార్థాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
తెలంగాణ
అన్నపురెడ్డిపల్లి మండలంలో కలెక్టర్ పర్యటన


