హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనార్టీ పాఠశాలను తనిఖీ చేసిన DPO

WGL: నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ మైనార్టీ పాఠశాలను మంగళవారం DPO కల్పన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను, వంట గదులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్య అందించాలని అధికారులను ఆదేశించారు.