KNR: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన దోపిడీ, భూ ఆక్రమణలపై సిరిసిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహించి నిజాలు బయటపెడతామని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. కరీంనగర్‌లో సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరిస్తామన్నారు.
తెలంగాణ
VIDEO:బీఆర్ఎస్ అరాచకాలను ప్రజల ముందుంచుతాం: కవ్వంపల్లి


