హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్‌ 6 చివరి గడువు

WNP: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి విడుదల చేశారు. అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా నవంబర్‌ 6లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో ఓటరుగా నమోదైన వారు కూడా తప్పనిసరిగా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.