E.G: బీసీలకు మొదటి నుంచి టీడీపీ పెద్దపీట వేస్తోందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేసారు. మంగళవారం రాజమండ్రిలోని ఎమ్మెల్యే ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత టీడీపీ కల్పిస్తూ వస్తోందన్నారు. ఈ విషయంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
బీసీలకు పెద్ద పీట వేసింది టీడీపీనే: ఎమ్మెల్యే గోరంట్ల


