ASF: కాగజ్‌నగర్ పట్టణంలో కొత్తపల్లి వెంకట లక్ష్మీ-చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ప్రజలు హాజరై ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. 18 మందికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పగా.. 18 మందికి స్వంత ఖర్చులతో బెల్లంపల్లి లయన్స్ క్లబ్ కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేపిస్తామని మెమోరియల్ సభ్యులు తెలిపారు.
తెలంగాణ
ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన


