హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో ఘోరం.. మృతులు వీరే!

TPT: తిరుపతిలో క్రేన్ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులను ఒడిశా రాష్ట్రానికి చెందిన రామారావు (45), శ్రీకాకుళం జిల్లాకు చెందిన సివిల్ ఇంజినీర్ సందీప్ (34), తిరుపతికి చెందిన గార్డెన్ వర్కర్ చెంగయ్య (40)గా గుర్తించారు. భారీ క్రేన్ పక్కకు ఒరిగి లోతులో పడటంతో వీరు క్రేన్ కింద చిక్కుకొని మృతి చెందారు.