NDL: మహానంది (మం) అబ్బిపురం చెంచుగూడెం ప్రజలు మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్‌రెడ్డికి అర్జీ సమర్పించారు. అర్జీపై స్పందించిన ఐటీడీఏ అధికారులు గూడెంను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఐటీడీఏ ఏఈ ప్రదీప్ ఇళ్ల నిర్మాణం, వీధి కాలువలు, మరుగుదొడ్ల తదితర సమస్యలను పరిశీలించారు. అర్జీపై స్పందించిన ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అర్జీకి స్పందన.. ఎమ్మెల్యేకు ధన్యవాదాలు


