NGKL: జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి అనుబంధంగా 10 ఎకరాల్లో రూ.235 కోట్లతో నిర్మిస్తున్న 550 పడకల ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు.
తెలంగాణ
550 పడకల ఆసుపత్రి పనుల పరిశీలన


