ELR: నూజివీడు మండలం శ్రీ కోట మహిషాసుర మర్దని అమ్మవారి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. హుండీలో 63 రోజులకు గాను 1,63,523 రూపాయలు భక్తుల కానుకలు లభించాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి పామర్తి సీతారామయ్య, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారి ఆలయ ఉండి ఆదాయం ఎంతంటే..!


