MDK: జిల్లాలో గుట్కా దందా యథేచ్ఛగా కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. KN, MH సరిహద్దుల నుంచి గుట్కా ప్యాకెట్లు అక్రమంగా జిల్లాకు తరలిస్తున్నట్లు సమాచారం. పాన్‌షాపులు, కిరాణా దుకాణాల్లో చాటుగా విక్రయాలు సాగుతున్నాయి. అధికారుల తనిఖీలు, నిఘా కొరవడటంతో వ్యాపారం విస్తరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. యువత, కార్మికులు గుట్కాకు అలవాటవుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ
అక్రమ దందాకు అడ్డేది?


