NRPT: రాబోయే మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సూచించారు. ఇప్పటికే ఓటు వేసిన వారు కూడా మళ్లీ నమోదు చేసుకోవాలని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఓటరుగా నమోదు చేసుకోండి: మాజీ ఎమ్మెల్యే


