CTP: సిద్ధంపల్లి మధ్య రైల్వే లెవెల్ క్రాసింగ్ నం.27 వద్ద చేపట్టిన ట్రాఫిక్ మళ్లింపును రద్దు చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగనున్నాయి. రైల్వే క్రాసింగ్ వద్ద ప్రయాణికులు,వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సిద్ధంపల్లి రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు రద్దు


