SKLM: అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమం, సాధికారతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని శ్రీకాకుళం తెలుగు మహిళ అధ్యక్షురాలు స్వాతి శంకర్ అన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం కళింగపట్నం పంచాయతీ పరిధిలోని శిలగాం, తాన్ సాహెబ్ పేట, చిన్నపల్లి పేట, బురవెల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'అంగన్వాడీల సంక్షేమానికి ప్రాధాన్యం'


