NRPT: ఊట్కూర్ మండలం నిడుగుర్తి-లక్ష్మీపల్లి శివారులో కృష్ణజింకను వేటాడి మాంసాన్ని HYD తరలిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మందిని పోలీసులు పట్టుకున్నారు. షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్‌ప్లాజా వద్ద తనిఖీల్లో వాహనం నుంచి సుమారు 13 కిలోల మాంసం, సైలెన్సర్, టెలిస్కోప్‌తో కూడిన .315 రైఫిల్, కెమెరా, సెల్‌ఫోన్లు, రూ.28,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
ఊట్కూర్ శివారులో వేట.. పట్టుబడ్డ ముఠా


