హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హాస్టల్ విద్యార్థులకి, తల్లిదండ్రులకి మధ్య 'శివ్నెక్స్ APP'

CTR: హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు తల్లిదండ్రులతో వీడియో కాల్లో మాట్లాడుకునేలా 'శివ్నెక్స్ యాప్'ను అందుబాటులోకి తెచ్చారు. సంజయ్ గాంధీ నగర్ లోని సాంఘిక సంక్షేమ వసతిగృహంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సోమవారం యాప్ను ప్రారంభించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య అనుబంధాన్ని పెంచడమే యాప్ లక్ష్యమని ఎమ్మెల్యే జగన్మోహన్ తెలిపారు.