హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఏడాదిగా నిలిచిన వంతెన పనులు

NGKL: తెల్కపల్లి–రఘుపతిపేట ప్రధాన రహదారిపై వంతెన నిర్మాణ పనులు ఏడాదిగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల సమయంలో హైదరాబాద్ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు.