NTR: జగ్గయ్యపేట పట్టణంలోని మెయిన్ రోడ్డులో పెట్రోల్ బంక్‌ను ఆనుకుని ఉన్న బార్ ఉదయం 6 గంటలకే తెరుచుకుంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మద్యం దుకాణాల నిర్వహణకు ప్రభుత్వం నిర్దేశించిన సమయ నిబంధనలు ఇక్కడ అమలు కావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన రహదారిపై, పెట్రోల్ బంక్ సమీపంలో బార్ ఉండటం భద్రతకు ఆందోళన కలిగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
బార్ నిబంధనల ఉల్లంఘన..?


