హైదరాబాద్: 28°C
తెలంగాణ

పనులను ప్రారంభించిన మేయర్

MBNR: పట్టణ కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్‌లో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు పనులను మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు.  ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో వాగ్దేవి జూనియర్ కళాశాలతో పాటు పలు పాఠశాలలు ఉన్నందున ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఓమర్ కొత్వాల్, విజేత వెంకటరెడ్డి పాల్గొన్నారు.