హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల డ్రాపై దుమారం

SRPT: మద్దిరాలలో 58 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపునకు నిర్వహించిన డ్రాలో అవకతవకలు జరిగాయంటూ పలువురు మహిళలు నిరసన చేపట్టారు. అర్హులను పక్కనపెట్టి కాంగ్రెస్‌ నాయకులకు అనుకూలంగా ఇళ్లు కేటాయించారని, కేటాయింపుల్లో పారదర్శకతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల డ్రా వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.