HNK: కాకతీయ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట మంగళవారం ABVP నాయకులు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ నిధుల విడుదలలో జాప్యం చేస్తోందని అన్నారు. వెంటనే పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరారు.
తెలంగాణ
KU అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ABVP ఆందోళన


