HYD: దేవుళ్లను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత కీర్తిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేవుళ్లను విభజించి రాజకీయం చేయడం కాంగ్రెస్ నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. 'పేదల దేవుడు శివుడు, సంపన్నుల దేవుడు రాముడు' అని మాట్లాడటాన్ని ఆమె ఖండించారు. పాలన చేతకాకే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, సీఎం స్థాయికి తగ్గట్లు మాట్లాడాలని హితవు పలికారు.
తెలంగాణ
సీఎంపై కీర్తిరెడ్డి ఫైర్


