హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలి'

GDWL: అలంపూర్లో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారి తీరును నిరసిస్తూ స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా స్థానిక నాయకులు గాంధీ విగ్రహాన్ని ద్వంసం చేసిన బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నేడు ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గాంధీజీ విగ్రహాన్ని అవమానించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.