హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ డిపోలో వృక్షం మిత్ర కార్యక్రమం

SRD: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఖేడ్ RTC డిపోలో మంగళవారం 'వృక్ష మిత్ర' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ TGSRTC ED ఎం.వి. రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో డిపో ఉద్యోగులు తలా ఒక మొక్కనాటి సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. పచ్చదనం పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ RMలు మధుసూదన్, B.V. రావు, DM సుబ్రహ్మణ్యం ఉన్నారు.