హైదరాబాద్: 28°C
తెలంగాణ

బకెట్లో పడి రెండేళ్ల చిన్నారి మృతి

GDWL: కేటీదొడ్డి మండలం కొండాపురంలో విషాదం చోటుచేసుకుంది. అర్చన, మహేశ్ దంపతుల రెండేళ్ల కుమార్తె రక్షిత బకెట్లో పడి ఊపిరాడక మృతి చెందింది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో చిన్నారిని నాన్నమ్మ వద్ద ఉంచారు. అనంతరం చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా బకెట్లో కనిపించింది. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.