హైదరాబాద్: 28°C
తెలంగాణ

బార్‌ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

KMM: కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో టు-బి బార్‌ ఏర్పాటుకు ప్రీ-యియర్‌ క్లియరెన్స్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంగళవారం జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి జానయ్య తెలిపారు.దరఖాస్తు రుసుము రూ.లక్షగా నిర్ణయించగా అక్టోబర్‌ 12 లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలను ఎక్సైజ్‌ శాఖ వెబ్‌సైట్‌లో పరిశీలించాలని ఆయన తెలిపారు.