హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖానాపురం హవేలీ SHOగా నాగరాజు

KMM: ఖానాపురం హవేలీ పోలీస్‌ స్టేషన్ SHOగా మేడిపల్లి నాగరాజు నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న సీఐ భానుప్రకాష్‌ను హైదరాబాద్‌లోని మల్టీజోన్ -1 కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలం పట్టణ సీఐగా పని చేస్తున్న నాగరాజు ఖానాపురం హవేలీకి బదిలీపై రానున్నారు.