హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తూ జిల్లా కీర్తిని చాటాలి'

ADB: ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో పీఎం శ్రీ జిల్లా స్థాయి ఆటల పోటీలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తూ జిల్లా కీర్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, తదితరులు ఉన్నారు.