MDCL: సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా నాగారం డివిజన్ బీజేపీ అధ్యక్షులు కొండబోయిన నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. వికసిత్ భారత్-2047 అంశంపై విద్యార్థులు చిత్రాలు వేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
నాగారంలో చిత్రలేఖనం పోటీలు


