NZB : నవీపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సర్పంచ్ కేఎల్పీ రేఖ, ఉపసర్పంచ్ నవీన్‌రాజ్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఆకారం రమేష్ ఆధ్వర్యంలో ఈ వినతిపత్రం అందజేశారు. ఐలమ్మ సేవలను స్మరించుకునేలా విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ


