హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 74 కిలోల బంగారం సమర్పించిన నాని

MLG: మేడారంలోని సమ్మక్క–సారలమ్మలను మంగళవారం ‘ది ప్యారడైజ్’ మూవీ టీం ప్రత్యేక పూజలు నిర్వహించింది. హీరో నాని, నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌తో పాటు చిత్రబృందం వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు నాని తన బరువుకు సమానమైన 74 కిలోల బెల్లం బంగారాన్ని సమర్పించారు.