హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇచ్చోడలో అంగన్ మిలాన్ - సేవా కార్యక్రమం

ADB: ఇచ్చోడలో ప్రధాని మోదీ సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్ మిలాన్ - సేవా మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్, మండల అధ్యక్షులు టేహారే రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులను శాలువాలతో సత్కరించారు. తల్లి, బిడ్డల ఆరోగ్యం, పోషణలో అంగన్‌వాడీల సేవలు అమూల్యమని కొనియాడారు.