KRNL: ఎమ్మిగనూరులోని శ్రీ నీలకంఠేశ్వర నిర్వాణ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఇవాళ బీజేపీ నాయకులు సందర్శించి ధ్యానం చేశారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ఉంచి కొద్దిసేపు ధ్యానం నిర్వహించారు. ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు వీజీఏ. దయాసాగర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేద్దాం'


