హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాగజ్‌నగర్‌లో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీ

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్‌కు లీకేజీ ఏర్పడి తాగునీరు రోడ్డుపైకి ప్రవహిస్తుంది. లీకేజీపై అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. లీకేజీని వెంటనే అరికట్టి తాగునీటి వృథాను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.