BHNG: బీబీనగర్–ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య కొండమడుగు సమీపంలో అర్ధరాత్రి సమయంలో కుక్కలు బెదిరించడంతో సుమారు 600 గొర్రెలు రైల్వే ట్రాక్‌పైకి వచ్చాయి. అదే సమయంలో అటుగా వచ్చిన రైలు ఢీకొట్టింది.గొర్రెలన్నీ అక్కడికక్కడే మృతి చెందాయి.మంగళవారం ఆలేరు MLA బీర్ల ఐలయ్య ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును బాధిత రైతును అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే


