హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్పల్లిలో CWSN విద్యార్థులకు క్రీడలు

NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని భవిత సెంటర్‌లో CWSN విద్యార్థులకు కాంప్లెక్స్ స్థాయి, మండల స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించారు. PM శ్రీ ZPHS దర్పల్లి పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో MEO రమేశ్, ZPHS మురళీ, రవిరాజ్, CRPలు రవి, శీల్ప, చిన్నారెడ్డి, స్రవంతి, స్వప్నతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.