NLG: చిట్యాల ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 11 గంటలకు సామర్థ్య పెంపు, గ్రామపంచాయతీ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఎంపీడీవో పాండు తెలిపారు. సమావేశానికి మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
'చిట్యాలలో పంచాయతీ అభివృద్ధిపై సమీక్ష'


