హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తజాలలో నూతన గ్రామ పంచాయతీ

BHNG: రాజాపేట కొత్తజాల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ప్రజలకు పాలనా సేవలు మరింత చేరువయ్యేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు.