హైదరాబాద్: 28°C
తెలంగాణ

మునుగోడు వీధులలో బైక్ పై ఎమ్మెల్యే

NLG: పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మునుగోడు బైక్‌పై పర్యటించారు. పలువురు మహిళలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా మురుగునీటి సమస్యపై వెంటనే స్పందించిన ఆయన, నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.