KMM: కామేపల్లి మండలం మాదారం విశాఖపట్నం డోల్ మెంట్ మెన్స్ వ్యాగన్ కాంటాక్ట్ కార్మికులు 12 మంది TUCI యూనియన్‌లో చేరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రామయ్య సమావేశం నిర్వహించారు. కార్మికులకు చట్టబద్ధమైన హక్కులను కల్పించడంలో విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విఫలమైందని కార్మికులకు కార్మిక చట్టాలను వెంటనే అమలు చేయాలని అన్నారు.
తెలంగాణ
కార్మికులకు హక్కులు కల్పించడంలో విఫలం: TUCI


