VKB: తట్టేపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా జాదవ్ ప్రేమ్‌సింగ్ నియమితులయ్యారు. ఆదివారం మారేపల్లి సమీపంలోని సుమిత్రా కాటన్ మిల్లులో జరిగిన సమావేశంలో MLA బుయ్యని మనోహర్‌రెడ్డి, DCC అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్, మండల అధ్యక్షుడు పీ.మహిపాల్‌రెడ్డి సమక్షంలో నియామకాన్ని ప్రకటించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
తెలంగాణ
తట్టేపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రేమ్‌సింగ్


